చిల్లపేట గ్రామంలో 2వ వార్డు కార్పొరేటర్ మరియు కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారిలక్ష్మి ఆధ్వర్యంలో "బాబుతో మేము" కార్యక్రమం

చిల్లపేట గ్రామంలో 2వ వార్డు కార్పొరేటర్ మరియు కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారిలక్ష్మి ఆధ్వర్యంలో "బాబుతో మేము" కార్యక్రమం

చిల్లపేట : వి న్యూస్ : అక్టోబర్ 21: 

చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా చిల్లపేట గ్రామంలో 2వ వార్డు కార్పొరేటర్ మరియు కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారిలక్ష్మి ఆధ్వర్యంలో "బాబుతో మేము" కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను వివరిస్తూ వారి మొబైల్ నుండి మిస్డ్ కాల్స్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు, చిల్ల ఎర్రయ్య రెడ్డి, చిల్ల అప్పలరెడ్డి, సరగడ గోపిరెడ్డి, జీరు సత్యం, చేట్ల రమణ,ఊళ్ళ దుర్గారావు,జగన్నాధ గణేష్ రెడ్డి,జోగ సన్యాసి రావు, ముగడ సురేష్,జీరు చిన్న సత్యం, చిల్ల రాజు,  సరగడ వెంకటేష్, బోర ఎర్రయ్య రెడ్డి, జీరు ప్రవీణ్, జీరు చరణ్, జీరు లోకేష్,  సరగడం జయ ప్రకాష్ రెడ్డి, జీరు మురళి, జీరు నాని, జీరుతరుణ్,.జీరు దినేష్, నేదూరి చంద్రారెడ్డి, జీరు హేమంత్ రెడ్డి, జీరు గౌతమ్ రెడ్డి, జీరు వెంకటలక్ష్మి , సరగడ సీతా రత్నం, జీరు సంధ్య, జీరు జయ, చిల్ల ప్రియ తదితరులు పాల్గొన్నారు.