గుర్వాయి గూడెం గ్రామంలో ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఫేజ్ -2

గుర్వాయి గూడెం గ్రామంలో ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఫేజ్ -2 

గుర్వాయి గూడెం: వి న్యూస్ : అక్టోబర్ 01: 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ ఫేజ్ -2 లో భాగంగా గుర్వాయి గూడెం గ్రామంలో స్థానిక నాయకులు మరియు గ్రామ వాలంటీర్లు సచివాల సిబ్బంది కలసి సచివాలయ పరిధిలోను మరియు అయ్యప్ప స్వామి ఆలయం ముందు ఆర్ అండ్ బి రోడ్డు కి ఇరువైపులా చెత్తను తొలగించడం అయినది ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు వద్ద శుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక నాయకులు పిలుపు ఇవ్వడం జరిగింది ,,