పవనన్నకే ఓటు వేసి గెలిపించండి
అల్లూరి జిల్లా,పెదబయలు పెన్ షాట్ న్యూస్ సెప్టెంబర్ 19:
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం పెద్ద కోడపల్లి పంచాయతీ పెద్ద గొంది గ్రామంలో పర్యటించిన జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ జాగరపు పవన్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుస్తుంది కావున మీరందరూ ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు అలాగే ఆ గ్రామంలో మంచినీటి రోడ్డు కొన్ని సమస్యలు తెలుసుకున్నారు జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రామస్తులకు తెలియపరిచారు.పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ఆ గ్రామస్తులకు బాగా ఆకట్టుకుంది కావున గ్రామస్తులందరూ ముక్తకంఠంగా ఉండి జనసేన పార్టీ కి అండగా ఉంటామని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జే కళ్యాణ్ కొర జీవన్ కుమార్ రవికుమార్ బుజ్జిబాబు పాల్గొన్నారు.