కృత్రిమ ఉద్యమాలా...కోడి గుడ్లు మంత్రి... గుడివాడ ఐటీ మంత్రి
రివ్యూ లు కంటే సర్క్యూట్ హౌస్ లో పెట్టే ప్రెస్ మీట్లు ఎక్కువ ఉన్నాయి...
జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్:-
విశాఖ : వి న్యూస్ : సెప్టెంబర్ 17:
టిడిపి లో కార్పొరేటర్ గా గెలిచి ఇప్పుడు ఆ పార్టీ అధినేత పై విమర్శలు చేసే గొప్ప స్థాయి కి ఎదిగారా ...అమర్...మీరు...పవన్ కళ్యాణ్ ని రాజకీయం ప్రశ్నార్ధకం అంటున్నారు...మరి నీ రాజకీయం బాగానే ఉన్నదా అమర్…
మళ్ళీ అనకాపల్లి నుంచి నీకు సీటు ఉందా...మరి ఎందుకు ఎలమంచిలి టికెట్ అడుగుతున్నావు...
అనకాపల్లి ని మార్కు అభివృద్ది ఏది...ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు మా మంత్రి కనిపించడం లేదని పోలీసు స్టేషన్ లో కంప్లైట్ ఇచ్చేలా సిద్ధంగా ఉన్నారు...
వణుకు చంద్రబాబుకి లోకేష్ కి కాదు..నిజమైన వణుకు జగన్ కి మంత్రి అమర్ కి స్టార్ట్ అయింది..
వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే ...
నిన్న మొన్నటి వరకు చెప్పడానికి టైం ఉంది అనుకున్నాం...కానీ మొన్న రాజమండ్రి లో మా అధినేత పొత్తు ప్రకటన తో 100 కి 200 ల శాతం కన్ఫర్మ్..వచ్చేది జనసేన టిడిపి ప్రభుత్వమే....
అసలు పొలీసులు ఖాకి వేసుకుంటున్నారా...వైసిపి కండువా వేసుకున్నారా…
నిన్న జగన్ హెలికాప్టర్ లో విజయనగరం వెళ్లారు...విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి విజయనగరం వరకు ప్రతి పది మీటర్లు కు ఒక పోలిసును పెట్టారు...
ఇదెక్కడి దారుణం..జగన్ హెలికాఫ్టర్ లో వెళ్తే పోలీసులు రోడ్ మీద పహారా కాయడం ఎంత దారుణం...
ఈ జగన్ ఒక అభివృద్ధి విఘాతం...ప్రకృతికి గొడ్డలి పెట్టె హాంతకుడు...ఏయూ లో చెట్లు, ఋషికొండ పిండి, బీచ్ రోడ్ మొత్తం చెట్లు కొట్టేసాడు...
ఇలాంటి వారిమీద పోరాటానికి ప్రజలు ప్రజా స్వామ్య వాదులుగా కదలాలి....
బ్రిటిష్ వారిని తరిమినట్టు ఈ
జె-టాక్స్ బ్యాచ్ ను తరమాలి...
రాష్ట్రాన్ని నాలుగు రాబందులు పీక్కు తింటున్నాయి…
ఒకటి జగన్
రెండోది సజ్జల
మూడోది విస్సారెడ్డి
నాలుగు వైవి సుబ్బారెడ్డి...
ఈ నాలుగు రాబందులు రాష్ట్రాన్ని పీక్కుతింటున్నాయి...
కొద్దీ రోజులు పోతే ఏపీ కి రావాలంటే జె-టాక్స్ కట్టాలి...అది పరిస్థితి...
విశాఖ నగర ప్రజలు ఓట్లు వేస్తే నట్టేట ముంచారు విశాఖ ఎంపీ ఎమ్ వి వి సత్యనారాయణ…
నాలుగేళ్ళ లో ఎంపీ ల్యాండ్స్ ఏం వాడారు, ఎక్కడ వినియోగించారు బయట పెట్టాలి…
తన ఎమ్ వివి పీక్ నిర్మాణ వాస్తు కోసం టైకూన్ కూడలి మూయించాడు…
పైగా కూడలి తెరిపిస్తాను అని కపట నాటకం ఆడాడు. తిరిగి కూడలి తెరిపించలేకపోయాడు.
విశాఖ లో స్మశానాలు ,పార్క్ లు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు.
ఎంపీ ఎంవివి విశాఖ ఎంపీ కాకా ముందు ఆస్తులు ,ఇప్పుడు ఆస్తులు మీద విచారణ చేయాలి.
విశాఖ ప్రజలు ఎంపీ ఎంవివి అరచకాలు కోసం తెలుసుకోవాలి.
యాదవులను నమ్మకూడదని యాదవ్ కులం మీద విషం కక్కిన ఎంవివి క్షమాపణ చెప్పాలి…
అరిలోవ ప్రజలను నమ్మకూడదని వాక్యాలు చేసి ఎంవివి భేషరతుగా క్షమాపణ చెప్పాలి…

