మీతోనే మేము దేనికైనా" అని రిజిస్టర్ పోస్ట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు
భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 18:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి మద్దతు తెలుపుతూ "మీతోనే మేము దేనికైనా" అని రిజిస్టర్ పోస్ట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోరాడ రాజబాబు సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుకి మద్దతు తెలుపుతూ రాసిన ఉత్తరాలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపర్డెంట్ కి రిజిస్టర్ పోస్ట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు రెండో వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మీ నియోజకవర్గం వాణిద్య విభాగ అధ్యక్షులు ఎరబాల అనిల్ ప్రసాద్ మూడో డివిజన్ ఉపాధ్యక్షులు మారోజు సంజీవ్ కుమార్ జనరల్ సెక్రెటరీ గొలగాని నరేంద్ర కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కిరి అప్పన్న వార్డు తెలుగు యువత అధ్యక్షులు కనకాల అప్పలనాయుడు సెక్రెటరీ కంచర్ల కామేష్ టిఎన్టియుసి జనరల్ సెక్రెటరీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సత్తెరపు శివ సీనియర్ నాయకులు డింగి సత్యనారాయణ మూడవ వార్డు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ జలగడుగుల మురళి నియోజకవర్గ ఎస్సీ సెల్ సెక్రెటరీ అదపాక మురళి తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

