ఎపిలో అరాచకపాలన నడుస్తుంది ! జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఎపి:వి న్యూస్ :సెప్టెంబర్ 14:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్..
ఎపిలో అరాచకపాలన నడుస్తుంది ..
మాజీ సిఎం చంద్రబాబు పై అక్రమంగా కేసులు పెట్టి ఇరికించారు.
రిమాండ్ కు పంపడం చాలా భాదకరం..
బాబు గారికి నాకు గతంలో కుడా పాలసీల పరంగా మాత్రమే విభేదాలు ఉన్నాయి..
దేశం బాగుండాలని కోరుకునే వాడిని..
అడ్డగోలుగా ఆంద్రప్రదేశ్ విభజన జరిగింది..
సగటు మనిషి వేదన గురించి జనసేన అవిర్బావ సమయంలో మాట్లాడాను..
దక్షిణాభారతదేశంలో మొట్టమొదటిగా ప్రధాని నరేంద్ర మోడికి మద్దతు తేలిపాను..
భొంబై లో తాజ్ హోటల్ లో దాడి జరిగినప్పుడు దేశానికి బలమైన నాయకుడు కావాలనే మోడిగారికి మద్దతు తెలిపాను..
నేను ఓక నిర్ణయం తీసుకుంటే వేనక్కి తగ్గను..
ఒక అభిప్రాయం తెలియచేస్తే దేశ సమగ్రతను దృష్టిలో పేట్తుకొనే మాట్లాడాతాను..
2020 విజన్ అంటే అప్పట్లో ఏవరికి అర్దం కాలేదు..
ఎంతొ మందికి జీవనోపాధిని కల్పించిన వ్యక్తి చంద్రబాబు..
ఫాలసీ పరమైన విభేదాలతోనే చంద్రబాబుతో విబేధించాను.. తప్ప.. అయన శక్తి సామర్ద్యల ను ఏప్పుడు తక్కువ చేయలేదు..
సైబరాబాద్ లాంటి సీటిని నిర్మించిన వ్యక్తి పై ఆక్రమ కేసులు పెట్టి జైలుకీ పంపడం చాలా దారుణం..
ఇది రాష్ట్రానికి మంచిది కాదు..
అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా మంచివాడా..
సిఎం జగన్ రాజ్యంగపరమైన ఉల్లంఘనలు చేస్తున్నారు..
చంద్రబాబు పై వైసిపి అవినితి అరోపణలు చేస్తుంటే హస్యస్పదంగా ఉంది..
వైసిపి రాష్ట్రంలో అడ్డగోలు దోపిడి చేస్తుంది..
ప్రభుత్వాన్ని ఏవరు ప్రశ్నించకుడదు..
ఫ్రశ్నిస్తే కేసులతో భయపడతున్నారు..
అంద్ర సరిహద్దులో అపేస్తామంటే ఏలా ఊరుకుంటాము..
వైసిపి వ్యతీరేక ఓటు చీలనీవ్వను...
గుజరాత్ ముందరా పోర్ట్ లో భారీగా హైరెన్ పట్టుబడితే దాని ములాలు విజయవాడలో తేలాయి..
ఈ రోజు వరకు ఓక్కరిని అరెస్ట్ చేయ్యలేదు...
జనసేన నేతలు రొడ్డు పై నిరసనతెలిపితే విశాఖ పట్నంలో హత్య నేరం కేసు కట్టారు..
రాజకీయ కక్ష్యతో చంద్రబాబు పై కేసులు పెట్టారు..
టిడిపి, జనసేన, బిజెపి కలిసి వేళ్ళాలి అనేదే నాకోరిక..
వైసిపి దొపిడిని అడ్దుకోవాలంటే మూడు పార్టిలు కలిసి పోరాడాలి..
నాలాంటి వాడినే రోడ్లమీదకి రాకుండా అడ్దుకోవాడానికి 2000 మందిని పోలీసులను అడ్దుపేట్టారంటే..
సామాన్యుడి పరిస్దితి ఏమిటి..
చంద్రబాబు ఓ విజనరి..
ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనేదే నా ఆకాంక్ష..
రానున్న ఏన్నికలలో టిడిపి జనసేన కలిసే పోటి చేస్తాయి..
బిజెపి కలిసి వస్తుందని ఆశిస్తున్నాను..

