మధురవాడలో 3వరోజు కొనసాగుతున్న అరెస్టుల పరంపర

మధురవాడలో 3వరోజు కొనసాగుతున్న అరెస్టుల పరంపర.

మధురవాడ: వి న్యూస్ : సెప్టెంబర్ 11:

మధురవాడలో 3వ రోజు కొనసాగుతున్న పోలీస్ అరెస్ట్ లు రాత్రి 11 గంటలకు వదిలి! మరల ఉదయమే 6 గంటలకు ఇంటి ముందు ప్రత్యక్షమై నారు! కక్ష పూరితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేశారు. కనీసం రోడ్లు పైకి వచ్చి మా బాధ, మానిరసన తెలియ జేసే అవకాశం కూడా, ఈ గవర్నమెంట్ ఇవ్వడం లేదు అని వాపోతున్నారు బ్రిటిష్ పరిపాలన ను...ఈ గవర్నమెంట్ ఫాలో అవుతుంది! ఏపీ లో బ్రిటిష్ పాలన చేస్తూ, ఏపీ ప్రజల స్వాతంత్రం లాగేసుకున్న ఈ వైస్సార్సీపీతో పోరాడి..తిరిగి మన ఆంధ్రప్రజఓటర్స్ వైస్సార్సీపీ వారిని ఏపీ నుండి తరిమికొట్టి,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వాతంత్రం తేవాలి అని అన్నారు.జై టీడీపీ జై చంద్రబాబు నినాధమే ఆంద్రప్రదేశ్ కు స్వాతంత్రం తెచ్చేది, మంచి పాలన అందించేది అని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలిస్తుండగా ఆనందబాబు గొల్లంగి రాష్ట్ర టీడీపీ బిసి ఫెడరేషన్ ఉపాధ్యక్షులు అన్నారు.