19వరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు

19వరోజు నిరాహార దీక్షా శిబిరాన్ని నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు

భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 28

గురువారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో .ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ఆశయంగా అన్ని విధాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కీల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించి కొన్ని లక్షల మంది పేద విద్యార్థులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి ,మరియు అభివృద్ధికి కృషి చేసిన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ *భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మరియు తెలుగు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు* ఆధ్వర్యంలో భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 19వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జీవీఎంసీ 5,6,7,8,98 వార్డుల నాయకులతో మెడలకు ఉరితాలు బిగించుకొని మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల మెడలకు ఉరితాలు బిగిసుకుంటాయని నినాదాలు చేస్తూ నిరసన తెలియచేస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, ఐదవ వార్డ్ పార్టీ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ, విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సోడి పిల్లి నారాయణరావు, విశాఖ పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మధు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, ఐదవ వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు దాలిమ్ దొర ఐదవ వార్డు మహిళా నాయకురాలు అరుణ్ జ్యోతి, ఓలేటి శ్రవణ్, నూకరాజు, హరికృష్ణ, ఆరో వార్డ్ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి నాగేశ్వరరావు, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్, విశాఖ పార్లమెంట్ కార్యదర్శి నాగోతి సూర్యప్రకాష్, సీనియర్ టిడిపి నాయకులు పోతిన నాయుడు, ఏడవ వార్డు మహిళ అధ్యక్షురాలు నోడగల భవాని, పోతిన బాలాజీ వాసుపల్లి బండయ్య గాడి వెంకటేశ్వరరావు కాన్స్టెన్సీ ఎస్సీ సెల్ కార్యదర్శి జెపి రాజు మహిళా కార్యదర్శి దాసరి కాంతమ్మ ఒకటో డివిజన్ తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద రెండో వార్డు పార్టీ ఉప అధ్యక్షులు జగన్నాథం గణేష్ రెడ్డి మూడో వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొక్కిరి అప్పన్న మూడవ వార్డ్ తెలుగు యువత కార్యదర్శి కంచర్ల కామేష్ భీమిలి నియోజకవర్గం ముఖ్య నాయకులు మహిళా కార్యకర్తలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని సంఘీభావం తెలియచేసారు.