భీమిలి టీడీపీ కార్యాలయంలో 11 వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న నగర కులస్తులు.

భీమిలి టీడీపీ కార్యాలయంలో 11 వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న నగర కులస్తులు 

భీమిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 20:

11 వ రోజు నిరాహార దీక్ష శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నగర కులస్తులతో నిర్వహించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబునాయుడుని అక్రమ కేసులో రిమాండ్ విధించబడిన కారణంగా వారికి సంఘీభావం తెలుపుతూ ఆయన జైలుకు వెళ్లిన రోజు నుండి సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బుధవారం భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నగర కులంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహించి బాబుతో మేము పోస్టర్లను ప్రదర్శిస్తూ బాబు గారికి నగర కులస్తుల అభిమానం ఎల్లప్పుడూ ఉంటుంది అని భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు తో పాటు సంఘీభావం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ పిల్ల వెంకట్రావు  రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొల్లి లక్ష్మణరావు  రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనందబాబు  రాష్ట్ర టి ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ నాగోతి శివాజీ  జీవీఎంసీ రెండో వార్డ్ కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి  విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు  పోతిన ఉమా  పోతిన రఘు  ఐదవ వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ నాగోతి సత్యనారాయణ  నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను  జనరల్ సెక్రెటరీ ఈగల రవికుమార్  పిల్ల రాము  నాగోతి సూర్యప్రకాష్ రావు  ఏడవ వార్డు తెలుగు యువత అధ్యక్షులు పోతిన బుజ్జి  ఒకటో వార్డు టిడిపి పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు  నియోజకవర్గ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు గరే చంద్రమౌళి  ఒకటో వార్డు తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద  పోతిన అప్పలరాజు  ఐదవ వార్డ్ బిసి సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ  వెల్లంకి ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు  రాష్ట్ర చెట్టు బలిజ అధ్యక్షులు అంగటి రాము  నియోజకవర్గ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గుండు గోవిందరావు (చిన్న బాబు)  తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది