నా రాజీనామా ఆమోదం అంటూ వైసీపీ ఆడే మైండ్ గేమ్.

నా రాజీనామా ఆమోదం అంటూ వైసీపీ ఆడే మైండ్ గేమ్.


ఘంటా శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్:


తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి నా రాజీనామాను ఆమోదిచాంరనే ప్రచారం పెట్టారు

టీడీపీలో ఓ ఎమ్మెల్యే ఓటు వేయలేకపోతున్నారనే ఫీలింగ్ కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు

ఇలా చేస్తే వైసీపీ అసంతృప్తులు వెనక్కు తగ్గుతారనేది వైసీపీ ఆలోచన

టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ నామినేషన్ పత్రాలపై ప్రపోజల్ సంతకం నాదే

ఓటర్ల లిస్టు వచ్చాక రాజీనామా ఆమోదించడం అనేది సాంకేతికంగా కుదరదు

అలా చేస్తే వైసీపీ పెద్ద తప్పు చేసినట్టే

రెండేళ్లల్లో రాజీనామా ఆమోదించకుండా కనీసం నన్ను పిలవకుండా ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం  సాంకేతికంగా కూడా కుదరదు