చుక్కవాణిపాలెం లో రోడ్డు ప్రమాదం అర్మడ్ రిజర్వు ఏ ఆర్ కాన్స్టేబుల్ మృతి.

చుక్కవాణిపాలెం లో రోడ్డు ప్రమాదం అర్మడ్ రిజర్వు ఏ ఆర్ కాన్స్టేబుల్ మృతి.

భీమిలి:

భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో బీచ్ రోడ్డు చుక్కవాణిపాలెం లో రోడ్డు ప్రమాదం అర్మడ్ రిజర్వు ఏ ఆర్ కాన్స్టేబుల్ గా పని చేస్తున్న ముమ్మిడిశెట్టి సన్యాసి రావు వయస్సు 56  ఐ జి బంగ్లా లో విధులు పూర్తి చేసుకొని నివాసానికి వెళ్తుండగా ఎదురుగా వేగంగా ద్విచక్ర వాహనంతో దీకోట్టగా తీవ్ర గాయలవ్వటంతో స్టార్ పినాకల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ఆసుపత్రి లో మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై సీఐ లక్ష్మణ మూర్తి ఆధ్వర్యంలో ఎస్ ఐ తాతరావు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.