పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు న్యూ

 పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు 

కొమ్మది వి న్యూస్

జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 6వ వార్డ్  కొమ్మది గ్రామంలో సాయి బృందావన్ నగర్ లో బుధవారం పౌర సంక్షేమ సంఘం సభ్యులు డాక్టర్ రమేష్ నివాసంలో పౌర సంక్షేమ సంఘం సభ్యులు ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉగాది  పచ్చడి డాక్టర్ రమేష్ దంపతులు చేతుల మీదుగా సంఘ సభ్యులందరికీ ఇవ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు నగోతి. సూర్య ప్రకాష్ రావు , శెట్టిపల్లి చౌదరి , జగన్మోహన్ చౌదరి, బెల్లాపు పాపారావు ,టీ మోహన్ రావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, బైబిల్ సతీష్, తోట ఆశ స్వరూప్ ,బ్రిక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.