ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పంచమర్తి అనురాధ విజయం
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు
మర్రి రాజశేఖర్ 22 ఓట్లు
సూర్యనారాయణ రాజు 22 ఓట్లు
జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు
కోలా గురువులు 21 ఓట్లు
బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు
టీడీపీ ఎమ్మెల్సీ
పంచుమర్తి అనురాధా 23 ఓట్లు
పోతుల సునీత 22 ఓట్లు
యేసు రత్నం 22 ఓట్లు

