బిగ్ బ్రేకింగ్:మంత్రి గుడివాడ అమర్నాథ్‍కు నాన్‍బెయిలబుల్ వారెంట్

బిగ్ బ్రేకింగ్:మంత్రి గుడివాడ అమర్నాథ్‍కు నాన్‍బెయిలబుల్ వారెంట్

విశాఖ:

విశాఖ : మంత్రి గుడివాడ అమర్నాథ్‍కు నాన్‍బెయిలబుల్ వారెంట్ - 2018లో ప్రత్యేక హోదా, రైల్వేజోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‍లోకి అనధికార ప్రవేశం - అమర్నాథ్‍తో పాటు పలువురు వైసీపీ నేతన్నట్లు రైల్వే అధికారులు గుర్తింపు - ఫిబ్రవరి 27న కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్‍బెయిలబుల్ వారెంట్ జారీ