ప్లాస్టిక్ నిర్మూలించి పర్యావరణం కాపడాలి, మొక్కలు నాటాలి అని సైకిల్ పై యాత్ర:కోల్కత్త కి చెందిన లక్ష్మణ్ చక్రవర్తి

ప్లాస్టిక్ నిర్మూలించి పర్యావరణం కాపడాలి, మొక్కలు నాటాలి అని సైకిల్ పై యాత్ర:కోల్కత్త కి చెందిన లక్ష్మణ్ చక్రవర్తి

మధురవాడ:

ప్రస్తుత పోటీ ప్రపంచం, సొంత మనుషుల్లోనే అభిప్రాయ బేధాలు అలుముకుంటున్న రోజుల్లో స్వార్ధ రాజకీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్న తరుణంలో కోల్కత్త కి చెందిన లక్ష్మణ్ చక్రవర్తి ఫిబ్రవరి 20 నుండి ప్లాస్టిక్ నిర్మూలించి పర్యావరణం కాపడాలి, మొక్కలు నాటాలి అని సైకిల్ పై యాత్ర ప్రారంభించారు శనివారం కి భీమిలి నియోజకవర్గం మధురవాడ చేరుకొని మధురవాడలో కొందరికి ప్లాస్టిక్ నిర్మూలన పై, మొక్కలు నాటటం పై, పర్యావరణo పై అవగాహన కల్పిస్తూ కాసేపు మీడియా తో వివారాలు తెలిపారు. ఫిబ్రవరి 20న సైకిల్ పై కోల్కత్త నుండి యాత్ర ప్రారంభించానని 13రాష్ట్రాలు తిరిగి ప్రజలలో అవగాహన కల్పించేందుకు యాత్ర ప్రారంభించానని తెలిపారు.