యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.
భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోరాడ రాజాబాబు.
మధురవాడ :వి న్యూస్ ప్రతినిధి :05/03/2023తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావును అఖండ మెజారిటీతో గెలిపించండి*
*మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు*
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనలతో,
భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి *కోరాడ రాజబాబు* , భీమిలి నియోజకవర్గం పరిశీలికలు, మాజీ ఎమ్మెల్యే *రావి వెంకటేశ్వరరావు* ఆదేశాలు మేరకు 5వ వార్డు పరిధిలోని వైయస్సార్ (కాలనీ)నగర్ లో, 5వ వార్డు కార్పొరేటర్ *మొల్లి హేమలత రమణ* గారు మరియు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి & 5వ వార్డు క్లస్టర్ ఇంచార్జ్ *శ్రీ మొల్లి లక్ష్మణ రావు* వార్డ్ అద్యక్షలు *నాగోతి వెంకట సత్యనారాయణ* ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి *శ్రీ వేపాడ చిరంజీవి రావు* గారికి మద్దతుగా ఉద్యోగులను, పట్టభద్రులు ను కలిసి కరపత్రాలను ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార భాగంలో టీడీపి ఎమ్మెల్సీ అభ్యర్థి *శ్రీ వేపాడ చిరంజీవి రావు ( ఎకనామిక్స్ చిరంజీవి )* గారి పేరుకు ఎదురుగా 1 ని నమోదు చేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా కోరుతూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కావున పట్టబద్రులు అందరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 5వ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ (జపాన్), కార్యదర్శి ఈగల రవికుమార్, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, మరియు వైఎస్ఆర్ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకులు వి. నూకరాజు, ఓలేటి శ్రవణ్ , మొకర రవికుమార్, జి. హరికృష్ణ, టి. మోహన్, యం. విజయ్ బుజ్జి, గృహలక్ష్మి, ..మదీనా, ఇమంది రాజు, మాధవ,విష్ణు, జ్ఞానేశ్వర్ , రాంబాబు, సత్యనారాయణ, కనక, ఆది,సురేష్, బంగార్రాజు, యువ నాయకులు పతివాడ పవన్ కుమార్ మరియు కార్యకర్తలు మరియు కాలనీ వాస్తవ్యులు పాల్గొన్నారు.

