భీమిలి ఒకటవ వార్డు జనసేన పార్టీలో చేరిన యువకులు.
భీమిలి:
మంగళవారం భీమిలి జోన్ జీవీఎంసీ ఒకటో వార్డు జనసేన నాయకురాలు పరిమి భువనేశ్వరి సమక్షంలో కొంతమంది యువకులు పార్టీ పై అభిమానంతో, మరియు పరిమి భువనేశ్వరి పార్టీ కోసం సమాజం కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవణ్కళ్యాణ్ చేస్తున్న ప్రజలకోసం పోరాటం పై అభిమానంతో మంగళవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు.

