విశాఖ ఎండాడజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం..
ఎండాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 08
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని ఎండడా జంక్షన్ దగ్గర విశాఖపట్నం వెళ్లే నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడ్ తో కారు డ్రైవ్ చేయడం వలన పక్కనున్న వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎంటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

