యూజర్ చార్జీల పై అవగాహన...
మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 22
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ వాంబే కోలాని లో జీవీఎంసీ యూసీడీ అధికారి పి.డి పాసి నాయుడు ఆధ్వర్యంలో జీవీఎంసీ యూజర్ చార్జీలు మరియు ప్రభుత్వం అందిస్తున్న నూతన గృహ నిర్మాణం కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు...ఈ కార్యక్రమంలో ,ఏ పి డి గంగాధర్ 57,58,64,65 సచివాలయం సిబ్బంది మరియు ఆర్పీలు పాల్గొన్నారు

