దువ్వాన.ఆదిలక్ష్మి అదృశ్యం

            దువ్వాన.ఆదిలక్ష్మి  అదృశ్యం

మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 22

రాజీవ్ గృహ కల్పకాలసీలో నివాసముంటున్న దువ్వాన.ఆదిలక్ష్మి (27) w/o రవి. ఈమె గతకొంత కాలంగా  మతిస్థిమితం లేకుండా ఉంది. 2016లో ఒకసారి అదృశ్యమై తిరిగి 2019వ మరలా కుటుంబ చెంతకు చేరింది. 

అయితే 16/12/2022 నా తేదీన సుమారు 8 గంటల సమయంలో మరల వెళ్ళిపోయింది. ఈమె ఆచూకీ తెలిసినచో ఆమె భర్త రవికి,పీఎం పాలెం పోలీస్ వారికి వివరాలు తెలియపరచగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంప్రదించ వలసిన నంబర్లకు 9704076453, 964235 2869 తెలియపరచగలరని కోరుతున్నారు.