విశాఖ విమానాశ్రయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘనస్వాగతం.

 విశాఖ విమానాశ్రయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘనస్వాగతం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 

దావోస్ నుండి స్వదేశానికి తిరిగి విచ్చేసిన పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ కు బర్కత్ అలీ, 68వ వార్డు బూత్ కన్వీనర్ చిన్న హుస్సేన్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు