నాదెండ్ల మనోహర్ తో వార్డు సమస్యలు చర్చించిన జనసేన నాయకులు..

 నాదెండ్ల మనోహర్ తో వార్డు సమస్యలు చర్చించిన జనసేన నాయకులు..

భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 09

జనసేన పార్టీ పిఎసిఎస్ సభ్యులు నాదెండ్ల మనోహర్ శ్రీకాకుళం పర్యటనలో భాగంగా శుక్రవారం జనసేన భీమిలి ఇన్చార్జ్ సందీప్ ఆధ్వర్యంలో  నాయకులు నాగోతి నాయుడు, పిల్లా శ్రీనివాస్, జోగుపల్లి నాని తదితరులు ఆయన కలిసి 7వార్డు సమస్యలు పై చర్చించడం అయినది.