శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజాని ప్రారంభించిన పి జి వి ఆర్ నాయుడు గణబాబు తనయుడు మౌర్యసింహ.
విశాఖపట్నం పట్చిమ నియోజకవర్గo:
విశాఖపట్నం పట్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి జి వి ఆర్ నాయుడు గణబాబు తనయుడు మౌర్యసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజా జీవీఎంసీ 88 పరిధిలో నరవ ప్రారంభోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట సాయి దుర్గ మెడిప్లాజా ప్రొప్రైటర్ చందు, డాక్టర్ సూరిబాబు, మనోజ్, పవన్, మహాలక్ష్మి, పీల జగదీష్, సన్నారావు, రాము తదితరులు పాల్గొన్నారు.
