పేపర్ కొనేందుకు సచివాలయ ఉద్యోగులకూ నెలకు రూ.200

పేపర్ కొనేందుకు సచివాలయ ఉద్యోగులకూ నెలకు రూ.200

అమరావతి :

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులూ న్యూస్ పేపర్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నెలకు రూ.200 ఇవ్వనుంది.ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన కోసం విస్తృత సర్క్యూలేషన్ కల్గిన పేపర్ అవసరమని.. 4 నెలలకు రూ.10.44 కోట్లు కేటాయించింది. కాగా ఇప్పటికే 2.61 లక్షల మంది వాలంటీర్లకు పేపర్ కొనుగోలుకు ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున ఇస్తుండగా.. 1.26 లక్షల సచివాలయ ఉద్యోగులకూ ఇకపై ఇవ్వనుంది.