ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మార్కాపురం ప్రకాశం జిల్లా సభ్యులకి హృదయ పూర్వక ధన్య వాదములు

 ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మార్కాపురం ప్రకాశం జిల్లా సభ్యులకి హృదయ పూర్వక ధన్య వాదములు

భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 05 

ఆదరణ వెల్ఫేర్ సొసైటీ వారి ఆద్వర్యంలో డిసెంబర్ 5వ తారీకున స్వచ్ఛంద సేవకుల దినోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా వెంపాడ వెల్ఫేర్ సొసైటీ మరియు వుయ్ కేర్ యు స్వచ్ఛంద సేవా సంస్టలు ద్వారా దివ్యాంగులకి వీధిబాలలకు వృద్దులకు పేద విద్యార్థినీ విద్యార్దులకు యాచకులకు మరియు మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ బాలల సంరక్షణ కేంద్రం పిల్లల ఆశ్రమం కు మేము అందిస్తూ ఉన్న నిస్వార్డ సేవ లకు గాను విశిష్ట సెవారత్న పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు గాను ఆదరణ వెల్ఫేర్ సొసైటీ మార్కాపురం ప్రకాశం జిల్లా సభ్యులకి హృదయ పూర్వక ధన్య వాదములు. మనసారా తెలుపుతూ వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ వెంపాడ శ్రీనివాసరెడ్డి