జోన్ టు స్పందన కార్యక్రమానికి 15 వినతులు

 జోన్ టు స్పందన కార్యక్రమానికి 15 వినతులు


మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 05

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, మధురవాడ జోన్- 2  5 నుండి 13 వార్డుల స్పందన కార్యక్రమం జోనల్ కమీషనర్ బొడ్డేపల్లి రాము  ఆధ్వర్యములో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమమునకు 15 స్పందన వినతులు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వర్క్స్ ఎస్. మత్యరాజు,,, అసిస్టెంట్ కమీషనర్ రెవెన్యూ, పి. రమేష్,సానిటరీ సూపర్వైజార్ పి. శ్రీనివాసరాజు,  సూపరింటెండెంట్ ఎ.అప్పలరాజు  మరియు తదితర అధికారులు వార్డ్ స్పెషలాఫీసర్లు పాల్గొన్నారు.