పోతిని వారి శుభకార్యంలో ప్రముఖ రాజకీయ నాయకుల సందడి

 పోతిన వారి శుభకార్యంలో ప్రముఖ రాజకీయ నాయకుల సందడి...

మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 11

జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ లో ఓ బి సి విశాఖ బిజెపి ఉపాధ్యక్షులు పోతిన . పైడిరాజు (చిన్ని) ఏకైక పుత్రిక యశస్విని రజస్వల కార్యక్రమం ఆదివారం పిలకవాని పాలెంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొని చిరంజీవి యశస్విని ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో తన కుమార్తెను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విశాఖ జిల్లా బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షులు పోతిన.పైడిరాజు (చిన్ని) ..