ప్రమాదంలో జనసేనాని.

ప్రమాదం లో జనసేనాని.

జూబ్లీ హిల్స్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ ఇంటి వద్ద రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వ్యక్తిగత సిబ్బంది

గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్న కొంతమంది వ్యక్తులు

నంబర్ ప్లేట్లు లేని కారు తో పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న కారు

వైసీపీ ప్రభుత్వం నుంచి మా అధినేత కు ప్రాణహని ఉంది అంటున్న జనసేన నేతలు

పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పించాలని జనసైనికుల డిమాండ్