చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లనుండి వెళ్లి పోయిన క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థినులు.

చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇళ్లనుండి వెళ్లి పోయిన క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థినులు. 

విశాఖ:

నగరంలోని క్వీన్ మేరీ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థినులు చదువు ఒత్తిడి తట్టుకోలేక, సినిమాల ప్రభావంతో ఆకర్షితులయు, వారు మా కాళ్ళ మీద మేము బతుకుతాము అనీ, మంచి స్థాయికి చేరుకున్నాక మేమే తిరిగి వస్తామని ఉత్తరము వ్రాసి పెట్టి ఇంటి నుండి వెళ్లిపోయారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో నగర కమిషనర్ వెంటనే ఏ.డి.సి.పి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదు టీం లను ఏర్పాటు చేసి నలుగురు విద్యార్థినుల కోసం వెతకడం ఆరంభించారు.