అక్రమంగా అరెస్టుల పై మండిపడుతున్న గొల్లంగి ఆనంద్ బాబు

 అక్రమంగా అరెస్టుల పై మండిపడుతున్న గొల్లంగి ఆనంద్ బాబు

భీమిలి: వి న్యూస్ ప్రతినిధి

మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర బీసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు ఆయన కుమారుడు రాజేష్ లను సిఐడి అక్రమంగా అరెస్టు చేయడం ముమ్మాటికి కక్ష సాధింపే. అని రాష్ట్ర టీడీపీ బిసి సెల్ ఉపాధ్యక్షుడుగొల్లంగి ఆనందబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ బిసి నేతలపై బిసి ల వ్యతిరేకి కక్ష కట్టి వరుసగా బిసి నేతలని అరెస్ట్ చేసి,భయపెట్టి, వారిని అనగదొక్కలని ప్రయత్నిస్తున్నాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.జైలు నాయిక ఈ రోజు నిన్ను ముఖ్యమంత్రి చేసిన ప్రజలు మీ నాన్న రాజశేఖరరెడ్డి కన్నా ఇంకా నీ పరిపాలనలో సుఖం అనుభవించవచ్చని భావించి మా బిసి ప్రజలు నీకు151 ఎమ్ ఎల్ ఏ లను ఇస్తే నీవు 151 నీ అడ్డుపెట్టుకొని, రక్షసుడిలా బిసి నాయకులపై విరుచుకు పడుతున్నావు., పోలీస్ వారిచే,సి ఐ డి అధికారులచే, టీడీపీ బిసి నాయకులను అరెస్ట్ చేసి,హింస పెడుతున్నావు.ఈ పాపం నిన్ను వదలదు, వచ్చే ఎన్నికలలో నీకు పతనం తప్పదు.ఇదే 60% పైగా వున్న ఆంద్రప్రదేశ్ బీసీ ప్రజలు, నాయకులు, నీవు పెట్టె హింసను అనుభవిస్తూ అవకాశం కోసం చూస్తున్నారు.అధికారం కోల్పోయిన తరువాత ఇదే పోలీవారు/సి ఐ డి అధికారులు నిన్ను ఇంతకన్నా అవమాసనకరంగా అరెస్ట్ చేసి,హింసించి జైలులో పడేస్తారు . అన్న ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు.మా బిసి లకు తోడు, ఎస్సి,ఎస్టీ,,మైనారిటీ,ఓసి కులస్తులు కూడా నిన్ను సాగనంపే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు.జాగ్రత్త!అని ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు.