పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ అల్లూరి సీతారామరాజు ఆటో సంక్షేమ సేవా సంఘం

పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీ అల్లూరి సీతారామరాజు ఆటో సంక్షేమ సేవా సంఘం.

గోపాలపట్నం:

శ్రీ అల్లూరి సీతారామరాజు ఆటో సంక్షేమ సేవా సంఘం గోపాలపట్నం, జడ్పిటిసి స్కూలు. మంగళవారం విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పి. గణబాబుని మర్యాద పూర్వకంగా కలిసి వారి కార్యవర్గాన్ని పరిచయం చేసుకున్నారు,అధ్యక్షులు పులి., ప్రకాషరావు(మున్నా),ఉపాధ్యక్షులు డి.సుందరం సెక్రెటరీ  వై సాయికుమార,జాయింట్  సెక్రటరీ ఎం.మురళీకృష్ణ,క్యాషియర గుజ్జు రాజ్  కుమార్ రెడ్డి, జాయింట్  క్యాషియర్ ఎల్ వెంకట్రావు మొదలగు వారు పాల్గొన్నారు.