బ్రేకింగ్ న్యూస్ :పులి దాడిలో రెండు ఆవు మృతి నిన్న మేక మృతి
పులి దాడిలో నేడు రెండు ఆవు మృతి నిన్న మేక మృతి
పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొయ్యమెట్టవలస లో ఆవుల పై పులి దాడి
పులి దాడిలో మండంగి దేవు, మండంగి ముగ్గురు, అనే ఇద్దరి గిరిజన రైతులు యొక్క ఆవులు మృతి


