బ్రేకింగ్: జనసేనలోకి వంగవీటి...?

బ్రేకింగ్:  జనసేనలోకి వంగవీటి...?

విజయవాడ:


రాధా చేరికకు జనసేనాని గ్రీన్ సిగ్నల్...

పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు....

వంగవీటి తో పాటు యలమంచిలి రవి మరియు పలువురు నేతలు...

త్వరలో విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పుకోవాటానికి ఏర్పాట్లు...