ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందజేసిన పులగుర్త గ్రామ ప్రజలు..

 ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం అందజేసిన పులగుర్త గ్రామ ప్రజలు..

తూర్పు గోదావరి జిల్లా విశాఖ లోకల్ న్యూస్ 12,

 అనారోగ్యం భారిన పడకుండ తమ ఆరోగ్యాన్ని కాపాడాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానకి చెందిన పులగుర్త గ్రామానికి చెందిన ప్రజలు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 800 ,మంది  తమ గ్రామంలో నడిబొడ్డున సీమ పందుల పెంపకం పెట్టారని వీటి వల్ల గ్రామంలో జీవనం సాగిస్తున్న మేము అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామంలో ఉన్న చిన్న పిల్లలకు మెదడు వాపు వ్యాధి వంటి ప్రమాద కర వ్యాధులు వస్తున్నాయని జిల్లా కలెక్టర్, కు ఎంపీ భారత్ కు  తెలియజేసి   వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీను, పిల్లి త్రిమూర్తులు, మహాలక్ష్మి, నాగళ్ళ లోవరాజు, వనుం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..