తిరుపతి చేరుకున్న తొలి ఎలక్ట్రికల్ బస్సు.

తిరుపతి చేరుకున్న తొలి ఎలక్ట్రికల్ బస్సు

తిరుపతి:

తిరుమల వాతావరణాన్ని కాలుష్యం నుండి కాపాడటానికి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా తొలి ఎలక్ట్రికల్ బస్సు తిరుపతి చేరుకుంది.

తిరుపతి తిరుమల మధ్య ఈ బస్సు నడవనుంది. మొదటి విడత లో 49 బస్సులు రావాల్సి ఉండగా,

తొలి బస్సు తిరుపతి చేరింది. శ్రీవారి బ్రహ్మోత్సవాళ్ళ సందర్భంగా ఈ బస్సులను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.