ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా దసరా ఉత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ...
మధురవాడ:(విశాఖ లోకల్ న్యూస్ 2022 సెప్టెంబర్18)
భీమిలి జివియంసి జోన్ 2 మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువై యున్న శ్రీ పంచముఖ ఆంజనేయ షిర్డీ సాయినాధ సహిత దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల గోడ పత్రిక మాజీ మంత్రి భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కంచడం జరిగింది., ఈ కార్యక్రమంలో ముత్తంశెట్టి మహేష్, శ్రావణ్, ముత్తంశెట్టి సందీప్ ఆలయ ధర్మకర్త పిళ్లా కృష్ణంనాయుడు, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, సభ్యులు పిళ్లా వెంకటరమణ, గూడేల రాజు, దుక్క వరం, పిళ్లా మోహన్ శివ కృష్ణ, యస్.ఆర్.బాబు, పీస రామారావు, పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు,

