ఓటర్ కార్డు కి ఆధార్ అనుసందానం చేసుకున్న శాసనసభ్యులు

ఓటర్ కార్డు కి ఆధార్ అనుసందానం చేసుకున్న శాసనసభ్యులు...

విశాఖ లోకల్ న్యూస్:2022 సెప్టెంబర్18 : ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వారు క్రొత్తగా  ప్రవేసపెట్టిన ఫారం-6బి గరుడ యాప్ ద్వారా ఓటర్ కార్డు కి ఆధార్ అనుసందానం ప్రక్రియ లో బాగంగా ఆదివారం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు  మరియు వారి కుటుంబ సబ్యులందరూ కూడా ఓటర్ కార్డు కి ఆధార్ అనుసంధానం ప్రక్రియ అధికారకంగా  చేసుకొన్నారు. దీనిలో బాగంగా ఎన్నికల విభాగం సిబ్బంది శ్రీనివాస్ మరియు బి.యల్.ఓ పాల్గొన్నారు.