నవ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు.

నవ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు...

సబ్బవరం:

సబ్బవరం  ....:అనకాపల్లి జిల్లా, సబ్బవరం మండల ఎస్. సి. సెల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజ్ ముద్దుల తనయ చిరంజీవి నవ్య మొదటి పుట్టినరోజు వేడుకలు విశాఖ లో సాగరతీరన్న ఉన్న సాయి ప్రియ రిసార్ట్స్ లో సోమవారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది... సురేష్ రాజ్   దివ్య దంపతుల గారాల పట్టి నవ్య జన్మదిన వేడుకలు ఇలా జరుగుతాయి అని ఊహించిన దానికంటే ఎక్కువగానే వేడుకలు జరగడంతో మరొక్కసారి జిల్లా వైకాపా అగ్రనేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు... తనకు సొంత తమ్ముడు గా భావించే పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి జిల్లా వైకాపా అధ్యక్షుడు మరియు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి లు నవ్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. నవ్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు చిరంజీవి ని ఆశీర్వదించారు.చల్లని వాతావరణ అందునా సాయి ప్రియ రిసార్ట్స్ లో సాయంకాలం సంధ్య సమయాన ప్రారంభమైన వేడుకలు లో రాత్రి చక్కటి విందు తో తన బంధువులు, మిత్రులు మొదలు  అతిరథమహారధులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.. పాలిశెట్టి సురేష్ రాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన గ్రామంలో నిర్వహించాలని తొలుత భావించిన తగ్గ ఏర్పాట్లు, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా వీలుకదాని భావించి వేదిక ఇక్కడ పెట్టాల్సి వచ్చిందని తెలిపారు...ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తో పాటు ఉమ్మడి జిల్లాల వి. ఆర్. ఓ. సంఘ అధ్యక్షుడు సబ్బవరపు త్రినాధ రామకాసు,వి. కె.పి. కె. సి. సి. ఐ. చైర్ పర్సన్ చొక్కాకుల లక్ష్మి,  వైకాపా జిల్లా బి.సి. సెల్ అధ్యక్షుడు కోటన రాము,సీనియర్ నేత బొకం రాము నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి. భగవాన్ జై రాం,సర్పంచి లు  పాలిశెట్టి పార్వతి,సబ్బవరపు నారాయణ మూర్తి, గొర్లి రాజేష్,  సాలపు మీనా,ఉగ్గిన నాయుడు, ఎంపీటీసీ లు మామడి కొండాజి,రాపేటి రాము, వైస్ ఎంపీపీ దాడి వెంకట ఝాన్సీ లక్ష్మీ, వాయుపుత్ర రాము,పార్టీ మండల శాఖ అధ్యక్షుడు  కర్రి బాబు , సాలపు వెంకటేశ్వరరావు, మాజీ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు, అరిపాక ఉపసర్పంచి ఎస్. బి. ఆర్. వార్డు సభ్యులు మళ్ల బాలాజీ, ఎన్. పి. రాజు, దళిత నేత ఐ. డి. బాబు, పాలిశెట్టి పైడి రాజు,మరియు సురేష్ రాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...