పెద్దలు, సన్నిహితులు కృష్ణం రాజు మరణం అత్యంత విషాదాన్ని నింపింది :మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

 పెద్దలు, సన్నిహితులు కృష్ణం రాజు మరణం అత్యంత విషాదాన్ని నింపింది... మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

భౌతికంగా మన మధ్య లేకపోయినా శాశ్వతంగా మన గుండెల్లో ఉంటారు

విలక్షణ ఆహార్యం, నటన తో తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణం రాజు సుస్థిర స్థానం సంపాదించారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిలోక్ సభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ‌వేత్తగా విభిన్న ప్రతిభావంతులు కృష్ణంరాజు మరణం తెలుగు సినీ, రాజకీయ రంగానికి  తీరని లోటుగా భావిస్తున్నాను అని గంటా శ్రీనివాసరావు తెలిపారు.