బ్రేకింగ్: చౌకాదరల దుకాణం నెంబర్ 558సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.

బ్రేకింగ్:   చౌకాదరల దుకాణం నెంబర్ 558సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు.

మధురవాడ :వాంబేకాలనీ :



జోన్ 2 మధురవాడ 7వవార్డ్ లో చౌకాదరల దుకాణం నెంబర్ 558, యజమాని వాన బాలాజీ డిపో లో ఆదివారం సివిల్ సప్లై సీనియర్ చెకింగ్ అధికారి బంటు రమణ చేసిన తనిఖీలలో గోడౌన్లో లెక్కలకు మించి సరుకులు ఉండటంతో అధికారి అడిగిన ప్రశ్నకు చౌకాదరల దుకాణం యజమాని వాన బాలాజీ సరైన లెక్కలు తో అవకతవకలు ఉన్నట్టు గుర్తించి 6ఏ కేసు కింద చౌకాదరల దుకాణం నెంబర్ 558 సీజ్ చేసినట్టు సివిల్ సప్లై సీనియర్ చెకింగ్ అధికారి బంటు రమణ తెలిపారు.