గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.రాజబాబు.
అమరావతి:
అమరావతి: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పి.రాజబాబు ను నియమిస్తూ ప్రభుత్వ ఆదేశాలు
ప్రస్తుత కమిషనర్ లక్ష్మి షా ను ఏపి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గా బదిలీ
పి.రాజబాబు ను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇంచార్జి బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం

