తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ గురువారం విడుదల.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ గురువారం విడుదల.

తిరుమల:

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వచ్చేనెల 1 నుంచి 5 వరకు మినహా మిగిలిన రోజులకు భక్తులు టికెట్ బుక్‌ చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించింది. మరోవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.