ఏన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలి :చిక్కాల. విజయ్ బాబు

 ఏన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలి  :చిక్కాల. విజయ్ బాబు

 విశాఖ తూర్పు:విశాఖ లోకల్  న్యూస్ ప్రతినిధి

మాజీ మంత్రి  విశాఖ ఉత్తర నియోజకవర్గ  శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇన్చార్జి చిక్కాల. విజయ్ బాబు  ఆధ్వర్యంలో గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గం తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ పేరు జీ వో ను కాల్చి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఏన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ బాబ్జీ జిల్లా ఐటిడిపి ప్రెసిడెంట్ నరేష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బర్ల బాలకృష్ణ జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డేపల్లి లలిత జిల్లా పార్టీ కార్యదర్శి జాన్ జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి సౌజన్య జిల్లా తెలుగు మహిళా కార్యదర్శి లక్ష్మీ లావణ్య జిల్లా తెలుగు యువత కార్యదర్శి ముక్కా శివ జిల్లా పార్లమెంటరీ విభిన్న ప్రతిభావంతుల కమిటీ ప్రెసిడెంట్ ఇస్సారపు వాసు, నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోట శ్రీదేవి, జిల్లా బి సి సెల్ కార్యదర్శి మధు, 14వ వార్డు ప్రెసిడెంట్ పి వి వసంతరావు సెక్రటరీ రమణ గొంప ధర్మారావు, 25వ వార్డు ప్రెసిడెంట్ నమ్మి రవి కుమార్, 42వ వార్డు ప్రెసిడెంట్ కన్నం వెంకటరమణారావు, 43వ వార్డు ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు సెక్రటరీ నరేంద్ర, మాజీ ప్రెసిడెంట్ లు వాసుపల్లి రాజు అప్పన్న లక్ష్మణ్,  రమణ, 46వ వార్డు ప్రెసిడెంట్ పుక్కళ్ళ పైడికొండ జోష్, 47వ వార్డు సెక్రటరీ రాజు ఏడుకొండలు, 55వ వార్డు ప్రెసిడెంట్ గంట్యాడ వీరు బాబు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.