అధికార్ల కాళిదాసు కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు.

అధికార్ల కాళిదాసు కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు.                                                                        

మధురవాడ:    

మధురవాడ: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్ లో నిర్వహించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు.2022 ఆగస్టు15 ను పురస్కరించుకుని దేశభక్తి మరియు మానవుని జీవన విధానంపై ఆన్ లైన్ లో నిర్వహించిన పోటీలలో... ప్రపంచంలో నలుమూలల నుండి అధిక సంఖ్యలో పోటీలో  పాల్గొన్నారు. పైఅంశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర కార్యదర్శి,స్వతంత్రనగర్ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రధానార్చకులు అధికార్ల కాళిదాసు కు ఈఅవార్డు వరించింది బాధ్యతాయుతంగా పౌరుడిగా సమాజానికి చేసిన సేవకుగాను అధికార్ల కాళిదాసు ను అభినందిస్తూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డును ప్రధానం చేశారు.