మధురవాడ వాంబేకాలనీలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు

మధురవాడ వాంబేకాలనీలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు.

విశాఖ లోకల్ న్యూస్ :ఆగష్టు 19:మధురవాడ

మధురవాడ వాంబేకాలనీలో జీవీఎంసీ 7వ వార్డు టీడీపీ అధ్యక్షురాలు నోడగల భవాని ఆధ్వర్యంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల లో సాయంత్రం శ్రీ కృష్ణుని ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని పిల్లలు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతీ ఏడాది శ్రీకృష్ణజన్మష్టమి వేడుకల్లో పాల్గొంటామని అందరు కలిసి పాల్గొనే వేడుకలలో ఎంతో ఆనందం ఉంటుందని వాంబేకాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు.