**బ్రేకింగ్* ప్రమాదంలో చిక్కుకున్న: గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు
ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు
రాత్రి నుంచి రోడ్ పై బస్ ల లోనే కాలం గడుపుతున్న విశాఖ నగర పాలకులు
చేరుకున్న ఆర్మీ సిబ్బంది, వర్షం పడుతుండడంతో తో రోడ్ క్లియర్ చేసేందుకు అనుకూలించని పరిస్థితులు
చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరం లో ఘటన
మింద్ ప్రాంతంలో చిక్కుకున్న జి వి ఎం సీ పాలకులు
నిన్న కులు మునిసిపాలిటీ లోనే పలు ప్రాంతాలను సందర్శించిన కార్పొరేటర్లు
ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి ని దర్శించిన కార్పొరేటర్లు