ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ కి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చేతుల మీదుగా మెరిట్ అవార్డు.

ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ కి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చేతుల మీదుగా మెరిట్ అవార్డు.

విశాఖ:

స్వాతంత్రదినోత్సవం నాడు గవర్నమెంట్ వారు ఉద్యోగులు కు ఇచ్చే మెరిట్ అవార్డు ను ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ అశోక్ సాధించినారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చేతుల మీదుగా అవార్డు  అందుకున్నారు. ఈ సందర్బంగా మీ సేవ యూనియన్ తరపున నాగు అశోక్ కి అభినందనలు తెలిపారు.