జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన గంటా శ్రీనివాస్ రావు
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఎం వి పి కాలనీ లో గల కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు., ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

