భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బాలల సంరక్షణ కేంద్రం లో బాలలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన : గంటా రవితేజ
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భీమిలి నియోజకవర్గం మధురవాడ లో గల అమ్మ ఒడి బాలల సంరక్షణ కేంద్రం లో బాలలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసి. వారితో పాటు భోజనం చేసారు.ఈసందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ సేవ చేయడానికి ఎప్పుడూ మా కుటుంబం ముందుకు వస్తుందని అలాగే ప్రజల ఆధార అభిమానాలు ఎప్పుడూ మా కుటుంబం పైన ఉంటుందని రవితేజ తెలిపారు ప్రతి ఒక్క భారతీయుడికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

