తల్లి ఋణం తీర్చుకున్న కన్న కూతురు.
చంద్రంపాలెం:
తల్లి ఋణం తీర్చుకున్న కన్న కూతురు మధురవాడ చంద్రంపాలెం లో పిళ్ళా అప్పలకొండ,75సంవత్సరాలు, ఆమెకు ఐదుగురు సంతానం ఇద్దురు మగవారు, ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు మరణించటంతో మగదిక్కు లేక ఆడపిల్లలు ముగ్గురిలో పిళ్ళా నరసయ్యమ్మ వయస్సు 47 ఆమె తన తల్లి దహనశంస్కారాలు నిర్వహించి తన తల్లి ఋణం తీర్చుకుంది స్థానికులు వారికి సహకరించి పిళ్ళా అప్పలకొండ దహనశంస్కారలు కార్యక్రమంలో తమ తొడపాటుని అందించి పిళ్ళా నరసయ్యమ్మ అభినందించారు.

